ఘనంగా ఆది శంకచార్యుల జయంతి

ఘనంగా ఆది శంకచార్యుల జయంతి

VZM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో భగవత్ శ్రీ రామానుజాచార్యస్వామి, జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రామస్వామి వారి ఆలయంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు రామానుజాచార్యస్వామి వారి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో అభిషేకం జరిపించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.