'ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలి'
CTR: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మెప్మా విభాగం పరిధిలోని వీవోలు, ఆర్.పిలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.