VIDEO: అన్నోజిగూడలో ఓపెన్ జిమ్..!

VIDEO: అన్నోజిగూడలో ఓపెన్ జిమ్..!

MDCL: అన్నోజిగూడ ప్రకృతి వనం వద్ద ఓపెన్ జిమ్ అందుబాటులో ఉంది. ఫిట్నెస్ సాధన చేయాలనుకున్నవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని, అక్కడ జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇండోర్ జిమ్స్ కోసం వేల కొద్ది ఖర్చు పెట్టే బదులుగా, ఓపెన్ జిమ్స్ ద్వారా శారీరకంగా బలోపేత అవడానికి సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.