VIDEO: అదుపుతప్పి లారీ బోల్తా

VIDEO: అదుపుతప్పి లారీ బోల్తా

 KDP: జిల్లా కమలాపురం మండలం టి. చదివిరాళ్ల గ్రామంలోని సాయిబాబా గుడి సమీపంలో ఇవాళ ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడు నుంచి ప్రొద్దుటూరు, కొవ్వూరు ట్రాన్స్‌పోర్ట్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.