VIDEO: వంటా వార్పు చేస్తూ నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు

CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన కార్యక్రమం 11 రోజు కొనసాగింది. మంగళవారం వంటా వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు హెచ్ఆర్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీస పనికి కనీస వేతన మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.