సునీతకు న్యాయం చేయాలి: BSP

సునీతకు న్యాయం చేయాలి: BSP

AKP: అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో అంగన్వాడీ వర్కర్ నియామక విషయంలో అన్యాయానికి గురైన సునీతకు న్యాయంచేయాలని BSP జిల్లా ఇంఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఏడు రోజులుగా నిరసన చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించి మద్దతు తెలిపారు.