నెల్లూరులో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దగ్ధం

నెల్లూరులో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దగ్ధం

NLR: జమ్మూ కశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నెల్లూరులో కోటమిట్ట మహాలక్ష్మమ గుడి ప్రాంతంలో తీవ్రవాదుల దిష్టిబొమ్మను పలువురు బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. పహల్గం ఉగ్రదాడిని భారతీయులు మర్చిపోలేరని, పాక్ ఉగ్రవాదులు కనిపిస్తే కాల్చేస్తాం అంటూ హెచ్చరించారు.