VIDEO: విష ఆహారం తిని 140 గొర్రెలు మృతి

VIDEO: విష ఆహారం తిని 140 గొర్రెలు మృతి

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోనీ వ్యవసాయ పొలాల వద్ద మేత మేస్తూ అకస్మాత్తుగా దాదాపు 140 గొర్రెలు మరణించాయి. ఈ గొర్రెలు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్‌కు చెందిన సైదులు, రాములు, కోటయ్య, గోపాల్‌కు చెందినవి. ఈ సంఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మృతి చెందిన గొర్రెలను పశుసంవర్ధక అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.