VIDEO: చిరు వ్యాపారిపైకి దూసుకెళ్లిన కారు.. మహిళకు తీవ్ర గాయాలు
WNP: జిల్లా కేంద్రంలోని ఓ కారు శుక్రవారం మధ్యాహ్నం బీభత్సం సృష్టించింది.పెబ్బేరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి కొత్త బస్టాండ్ వద్ద బస్సులు బయటికి వెళ్లే మార్గంలో పళ్ళు, పూలు విక్రయిస్తున్న ఓ మహిళ చిరు వ్యాపారిపైకి దూసుకెల్లడంతో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు.