కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రేపు హుజురాబాద్‌లో MLA పాడి కౌశిక్ 24 గంటల నిరాహార దీక్ష
★ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర
★ లలితాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
★ ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ ప్రజావాణిలో డప్పు కొడుతూ సుందరగిరి మాజీ సర్పంచ్ వినూత్న నిరసన