వినికిడి సమస్యలా.. 'వరంగల్లో ఉచితంగా ఆపరేషన్'
HNK: వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని వరంగల్ ఎంజీఎం ENT విభాగాధిపతి ప్రొఫెసర్ డా. సంపత్ రావు, ప్రొఫెసర్ డా.విజయకుమార్ తెలిపారు. సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడారు. వినికిడి లోపం ఉన్న 6 నెలలలోపు పిల్లలకు ఉచిత కాంక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు.