VIDEO: మున్సిపల్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా గృహనిర్బంధం
JN: జనగామ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని. అనంతరం వారిని గృహనిర్బంధంలో ఉంచారు. ఓటరు కానప్పటికీ కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలింగ్ కేంద్రాలకు రావడంతో వివాదం తలెత్తింది.