కూటమి పాలనపై జగన్ విమర్శలు

కూటమి పాలనపై జగన్ విమర్శలు

AP: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు. సేవ్ ఏపీ అనే విధంగా రాష్ట్రంలో పాలన ఉన్నట్లు తెలిపారు. 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మా హయాంలో పండగలా ఉన్న వ్యవసాయం ఇప్పుడు దండగలా మార్చారు. మొంథా తుఫాన్‌పై ఆర్టీజీఎస్ హడావుడి చేశారు. దీనివల్ల నష్టపోయిన రైతులకు సాయం చేయలేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.