'రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

'రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

SRPT: ట్రాన్స్‌పోర్టు రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, రవాణ రంగంలో కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్న వారి సమస్యలను పరిష్కరించాలని, ఏఐఆర్టీ డబ్ల్యూఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు ప్రభుత్వం డిమాండ్ చేశారు. సోమవారం మునగాల మండలం కేంద్రంలో సీఐటీయూ అనుబంధ సంఘం మండల ప్రథమ మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.