సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అనంతపురంలో జరిగే 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ అన్నారు. ఈ మేరకు ఆమె శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్ రావును మంగళవారం సాయంత్రం కర్నూలు విమానాశ్రయంలో కలిశారు.