కార్పొరేటర్‌కు ఘన సన్మానం

కార్పొరేటర్‌కు ఘన సన్మానం

VSP: జీవీఎంసీ 20వ వార్డు కార్పొరేటర్ మువ్వల లక్ష్మి సురేష్ ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పెదవాల్తేరు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి హాజరై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు.