శిక్షణా తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: పూసపాటిరేగలో కొబ్బరి పరిశ్రమపై అవగాహన శిక్షణ తరగతులను MLA లోకం నాగ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొబ్బరి పీచు నుండి ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమల స్థాపనకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోయిర్ బోర్డ్ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ దాడిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.