పామిడిలో అన్నదాత సుఖీభవ
ATP: రైతుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. బుధవారం పామిడిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పీఎం కిసాన్ తొలి విడత నిధులు రైతు ఖాతాలో జమ అయ్యాయని, నేడు రెండో విడత పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయన్నారు.