'HYD ప్రజలారా ప్లీజ్.. కల్తీ పై ఫిర్యాదు చేయండి'

'HYD ప్రజలారా ప్లీజ్.. కల్తీ పై ఫిర్యాదు చేయండి'

HYD: కల్తీ ఆహారం, నకిలీ ఉత్పత్తులపై ఫిర్యాదు చేయడానికి 8712661212 నంబర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కల్తీకి పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే PD యాక్ట్ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘు తెలిపారు. ప్రజలారా ప్లీజ్, కల్తీని ఆపేద్దాం, ఫిర్యాదు చేయాలని కోరారు.