ఎర్రగుడిపాడులో విషజ్వరాలు.. అధికారులు తనిఖీలు

ఎర్రగుడిపాడులో విషజ్వరాలు.. అధికారులు తనిఖీలు

KDP: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో విషజ్వరాలు ప్రబలిన ప్రాంతాలను జిల్లా వైద్యాధికారి నాగరాజు పరిశీలించారు. ప్రభావిత కాలనీల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రైనేజీ నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. మురికి గుంటల్లో బ్లీచింగ్ పౌడర్, కెమికల్స్ వేసి దోమలను నియంత్రించాలని సూచించారు.