నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు

నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజ్‌లో స్టబ్స్ (27), టెంబా బవుమా (32) పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఇప్పటివరకు 137 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 50 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.