ఈటీవీ విన్‌లో సరికొత్త మూవీ

ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్ సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా మరో కొత్త సినిమాతో రాబోతుంది. ఈనెల 21 నుంచి 'ప్రేమ కథ' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. కాగా 2023 డిసెంబరులో విడుదలైన ఈ మూవీ రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రానుంది.