స్టాక్ మార్కెట్‌లో నష్టాలు.. యువకుడికి ఫిట్స్

స్టాక్ మార్కెట్‌లో నష్టాలు.. యువకుడికి ఫిట్స్

MDCL: స్టాక్ మార్కెట్‌లో తీవ్రమైన నష్టాలు రావడంతో నష్టాలను భరించలేక ఉప్పల్ ప్రాంతానికి చెందిన నరేష్ అనే యువకుడికి ఫిట్స్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆప్రమతమై ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్లుగా వివరించారు. సదరు వ్యక్తి సుమారు రూ.2 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.