సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

NZB: తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ​ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.