VIDEO: రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి

మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామ శివారులో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రైల్వే జే.ఈ.ఈ భగవత్ దుర్మరణం చెందారు. వెనుక నుంచి లారీని బైక్ ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, భగవత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.