ఐసెట్‌కు సర్వం సిద్ధం

ఐసెట్‌కు సర్వం సిద్ధం

SKLM: MBA, MCA ప్రవేశాల కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 'ఏపీ ఐసెట్'కు సర్వం సిద్ధమైంది. AU ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు 2 సెషన్స్‌లో ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37,572 మంది విద్యార్ధులు హాజరవుతారు. ఈ పరీక్షకు శ్రీకాకుళంలోని కోర్ టెక్నాలజీ, శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో, సెంటర్లు ఏర్పాటు చేశారు.