VIDEO: కేటీఆర్‌పై దానం నాగేందర్ సంచలన ఆరోపణలు

VIDEO: కేటీఆర్‌పై దానం నాగేందర్ సంచలన ఆరోపణలు

HYD: అసెంబ్లీలో భూముల వ్యవహారంపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రికి చెందిన సొంత భూమిని గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. భయం వల్ల ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని, ఈ కబ్జాపై సమగ్ర విచారణ కోసం హౌస్ కమిటీ వేయాలని దానం డిమాండ్ చేశారు.