'జనన ధ్రువీకరణ పత్రం నమోదు చేసుకోవాలి'

'జనన ధ్రువీకరణ పత్రం నమోదు చేసుకోవాలి'

VSP: నగర పాలక సంస్థ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)లో తప్పనిసరిగా నమోదు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. GVMC ప్రధాన కార్యాలయంలో జనన ధ్రువీకరణ పత్రం 15 ఏళ్లు దాటిన పిల్లల పేర్లను తప్పనిసరిగా 2026 జనవరి 21లోపు నమోదు చేయాలని తెలిపారు.