ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
SKLM: ప్రభుత్వ వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళం వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ప్రజా ఉద్యమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనివ్వకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.