శ్రేయస్‌కు వన్టే కెప్టెన్సీ.. BCCI క్లారిటీ

భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ ప్రకటనలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. అలాంటి చర్చే జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. శుభమన్ గిల్‌ను కాకుండా మరొకరిని చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.