గౌతు లచ్చన్న జీవితం యువతకు స్పూర్తిదాయకం: కలెక్టర్

గౌతు లచ్చన్న జీవితం యువతకు స్పూర్తిదాయకం: కలెక్టర్

SS: పుట్టపర్తి కలెక్టరేట్లో శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కలెక్టర్ టిఎస్ చేతన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు ఉద్యమకారుడు, అనగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జీవితం యువతకు స్పూర్తిదాయకమని తెలిపారు. ఆయన చూపిన ఆత్మీయత, త్యాగం, పోరాట స్పూర్తి ఎనలేనివని అన్నారు.