విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ విశాఖలో నిర్వహించిన జనసేన బైక్ ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో ప్రేమ్ కుమార్
➢ మధురవాడ వద్ద సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
➢ చందనోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత: హోం మంత్రి