అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు: జగన్

అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు: జగన్

AP: రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీనే అని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని తెలిపారు. 175 మందిలో తాను ఒక ఎమ్మెల్యేనంటూ 5 నిమిషాల టైం ఇస్తే ప్రజా సమస్యలపై ఏం మాట్లాడుతామని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభాధ్యక్షుడిగా వారితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నారని దుయ్యబట్టారు.