ఉత్తమ తహసీల్దార్‌కు మొక్కను బహుకరించిన డివైఎఫ్ఐ నాయకులు

ఉత్తమ తహసీల్దార్‌కు మొక్కను బహుకరించిన డివైఎఫ్ఐ నాయకులు

SRPT: జిల్లా ఉత్తమ తహశీల్దార్‌గా ఎంపికైన నడిగూడెం మండల తహసీల్దార్ సరితను భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో మొక్కను బహూకరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చేయాలని తాహసీల్దారును కోరారు.