'అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ స్పెషల్ బస్'

'అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ స్పెషల్ బస్'

GDWL: ​కార్తీక మాసం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే నడిగడ్డ భక్తుల కోసం గద్వాల ఆర్టీసీ డిపో సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి 7 గంటలకు సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సు అరుణాచలంకు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సునీత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ​ఈ బస్సు యాత్రలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాలు చూసుకొని బుధవారం రాత్రి తిరిగి వస్తుందని తెలిపారు.