'రహదారులకు మరమ్మతులు చేయాలి'

'రహదారులకు మరమ్మతులు చేయాలి'

KMM: బురదమయంగా తయారైన రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని CPI(M) మండల నాయకులు పొన్నం వెంకటరమణ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ (M) కాచిరాజుగూడెంలో నెలకొన్న సమస్యలపై గ్రామ కార్యదర్శికి CPI(M) ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో నీరు నిల్వ ఉండే దోమలకు నిలయంగా మారుతున్నాయని చెప్పారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.