WPL-2026పై బిగ్ అప్‌డేట్

WPL-2026పై బిగ్ అప్‌డేట్

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. WPL-2026 వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబై, బరోడా వేదికగా మ్యాచ్‌లు ఉండనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని నవంబర్ 27న ఢిల్లీలో జరగనున్న వేలం సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా, గత ఎడిషన్‌లో ముంబై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.