జిల్లా, మండల కేంద్రాలలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

జిల్లా, మండల కేంద్రాలలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

VZM: జిల్లాలో రేపు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 10 గంటలకు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ ఇవాళ ఓ ప్రకటనలో చేప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి పురపాలక స్థాయి, మండల స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు ఇతర కార్యాలయాల్లో జరుగుతుందన్నారు.