చౌటపల్లిలో బడిబాట కార్యక్రమం

చౌటపల్లిలో బడిబాట కార్యక్రమం

NTR: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యం, ఊరి బడిని కాపాడుకుందాం అనే నినాదంతో యూ.టీ.ఎఫ్ శనివారం సాయంత్రం తిరువూరు మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపట్టారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.