VIDEO: భూ భారతీ స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం
జనగామ జిల్లాలో భూభారతీ స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి కేంద్రంగా ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేకయాప్‌తో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి మోసానికి పాల్పడ్డట్లు శుక్రవారం అధికారులు గుర్తించారు. ఒక్క జనగామ జిల్లాలోనే 22చలాన్ ఎడిట్ కేసులు బయటపడటంతో కలెక్టర్ ఆదేశాలతో నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.