VIDEO: కావలిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: వైసీపీ

VIDEO: కావలిలో రెడ్ బుక్  రాజ్యాంగం నడుస్తోంది: వైసీపీ

భారతదేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కావలిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపై కూటమి నాయకులు దాడి చేసి గాయపరిచి తిరిగి వైసీపీ వారిపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.