మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బాలానగర్‌లో వీధి కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి
★ వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
★ కొండేరులో ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయుడు
★ కానాయిపల్లిలో కోటిలింగేశ్వర ఆలయంలో అయ్యప్పకు అభిషేకాలు