రేవంత్ నడిపేది సర్కారా.. రౌడీదర్బారా?: KTR

రేవంత్ నడిపేది సర్కారా.. రౌడీదర్బారా?: KTR

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ సోమాజిగూడలో ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ నడుపుతోంది సర్కారా లేక రౌడీదర్బారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగే విధంగా ఉండాలిని అన్నారు.