VIDEO: కోడ్గల్‌లో రోడ్డు భద్రత అవగాహన

VIDEO: కోడ్గల్‌లో రోడ్డు భద్రత అవగాహన

MBNR: జడ్చర్ల మండలంలోని కోడ్గల్ గ్రామంలో సర్పంచ్ సాయి రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై జయప్రసాద్ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జాగ్రత్తలు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించారు.