ఆరుసార్లు సెమీస్‌కు పాక్, భారత్, ఇంగ్లాండ్
T20 WC చరిత్రలో పాక్, భారత్, ఇంగ్లాండ్ జట్లు ఆరుసార్లు సెమీస్‌కు చేరాయి. భారత్ 2007, 2014, 2016, 2022, 2024, 2026* సెమీస్‌కు చేరింది. 2007, 2024లో విజేత, 2014లో రన్నరప్. పాక్ 2007, 2009, 2010, 2012, 2021, 2022 సెమీస్, 2009లో ఛాంపియన్, 2007, 2022లో రన్నరప్. ఇంగ్లాండ్ 2010, 2016, 2021, 2022, 2024, 2026 సెమీస్, 2010, 2022లో టైటిల్‌ను గెలుచుకుంది.