నేడు అమరచింతకు మంత్రి వాకిటి శ్రీహరి రాక

నేడు అమరచింతకు మంత్రి వాకిటి శ్రీహరి రాక

WNP: అమరచింత మండల కేంద్రానికి మంత్రి వాకిటి శ్రీహరి రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 9 గంటలకు చంద్ర నాయక్ తండాలో మంచినీటి వాటర్ ట్యాంకును ప్రారంభిస్తారని.. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఆత్మకూరులో మార్కెట్ ఛైర్మన్ ప్రమాణస్వీకారంలో పాల్గొని అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తారని తెలిపారు.