కాగుపాడులో ప్రపంచ పత్రికా దినోత్సవం

కాగుపాడులో ప్రపంచ పత్రికా  దినోత్సవం

ELR: ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రిక రంగం కీలక పాత్ర పోషిస్తుందని మాజీ సర్పంచి, టీడీపీ నేత కడియాల రవి శంకర్ అన్నారు. ప్రపంచ పత్రికా దినోత్సవ సందర్భంగా కాగుపాడులో శనివారం జరిగింది. ఈ సందర్భంగా కడియాల రవిశంకర్ ఆధ్వర్యంలో పాత్రికేయులను సన్మానించారు. మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముప్పన భుజంగరావు, తదితరులను సన్మానించారు.