బొబ్బిలిలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ

బొబ్బిలిలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ

VZM: బొబ్బిలి తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోని ఎస్‌టీవో సెల్లార్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు బూత్ స్థాయి అధికారుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్‌డీవో బొబ్బిలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 264 మంది అధికారులు పాల్గొని 2002-2025 ఓటర్ల జాబితా పోలికపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు.