కొప్పర్రు సొసైటీ ఛైర్మన్‌గా నరీన్

W.G: నరసాపురం మండలంలోని కొప్పర్రు సోసైటీ అధ్యక్షుడిగా నరీన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు సభ్యులుగా కడలి మసీనురావు, మెరుగుమువ్వల రామస్వామి బాధ్యతలు స్వీకరించారు. పాలకవర్గంతో సొసైటీ కార్యదర్శి దొడ్డ గోపాల కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నరీన్‌కు ఎమ్మెల్యే నాయకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అభినందనలు తెలిపారు.