HYDలో పోగొట్టుకున్న 10 మొబైల్స్ అందజేత

HYDలో పోగొట్టుకున్న 10 మొబైల్స్ అందజేత

HYD: టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు తమ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు. అయితే మొత్తం 10 ఫిర్యాదులు రాగా, CEIR పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలను సేకరించి, ఫోన్లను ట్రాకింగ్ చేసి, ఛేదించి యజమానులకు అందజేసినట్లుగా గురువారం పోలీసుల బృందం ప్రకటించింది.